మనసు చెప్పుకునే ఒక మనిషి లోని మనసు అవేధన
మనసులో అనుకున్నవి అన్ని ఒక మనిషిగా పుట్టిన ఎవరు చేయలేరు ఎందుకు అంటే సమాజం లో ఉన్న మనుషులు ఏమి అనుకౌంటరో అని ఆలోచన నే మనసు కి తట్టి చేద్హాము అనుకున్న మనిషి ని చేయకుండా అవుతుంది అనుకున్నది అనుకునేలా చేస్తే మన అనుకున్న వారు మనకు కాకుండా వెళ్తారో అన్న భయం మనసుని మారేలా చేస్తుంది అంటే పక్క వారికి కోసం కూడా నేనే మారాలి ఇదే నా ఆవేదన
Comments
Post a Comment