తనలో ఒకటి గా ఉన్న తన ఊపిరికి తాను పడే బాధలు చెపుతున్న ఒక తల్లి
తనలో ఒకటి గా ఉన్న తన ఊపిరికి తాను పడే బాధలు చెపుతున్న ఒక తల్లి
మనసు చంపుకొని బ్రతుకుతున్న రా నీకు నిండు ఊపీరి ని పోద్దాం అని నా ఊపిరి అగే వరకు నాతో నువ్వు ఉంటావ్ అని మానవత్వం లేని మనసుల మధ్య మనం బ్రతకాలి రా నువ్వు వచ్చాక ఐనా మానవత్వం లేని మనసులని మారుస్తావ్ అని ఒక చిన్న ఆశ రా కన్నా
నా మనసులోని లోని బావాలు అర్ధం చేసుకొనే ఒక మనసు కోసమే నా ఆలాపన నాకు అవుతున్న గాయాలకు మందులు లేవు ప్రేమ గా దగ్గరకి తీసుకునే మంచి మనసు లేదు
నిరంతరం ని కోసమే నిమగ్నమై ఉన్న నా జీవితం లోకి నువ్వు ఎప్పుడు రా కన్నా
నేను ఏడుస్తున్న ప్రతి సారీ నువ్వు నన్ను తంతుంటే నాకు అర్ధం కాలేదు రా కన్నా నాకు వచ్చే కన్నీళ్ళని తుడవాలి అని పరితపిస్తున్నావ్ అని
Comments
Post a Comment